Veteran Actor Rallapalli Passes Away At 73 || Filmibeat Telugu

2019-05-18 512

Rallapalli Venkata Narasimha Rao passed away Rallapalli Venkata Narasimha Rao, popularly known by his surname Rallapalli, is an Indian film character actor known for his works in Telugu and Tamil cinema.
#rallapalli
#rallapallivenkatanarasimharao
#tollywood
#telugucinema
#movienews
#hyderabad

తెలుగు సినీ ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకుపైగా ఆకట్టుకొన్న ప్రముఖ నటుడు రాళ్లపల్లి ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి వార్తతో పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణానికి సంతాపం తెలిపారు.